YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

కేరళ సీఎంకు అస్వస్థత..

Highlights

  • చెన్నైలోని అపోలో చికిత్స 
  • ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు
  • ఏమైందన్న దానిపై రాని అధికారిక ప్రకటన 
కేరళ సీఎంకు అస్వస్థత..

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నట్టుండి  అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఆయన్ని చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో  చేరారు.   అపోలో ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు విజయన్ ను ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షిస్తోంది. ఇందులో ఇన్ఫెక్షన్ వ్యాధి నిపుణులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి 72 ఏళ్ల విజయన్ ఏదైనా ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 

Related Posts