సరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదా నుంచి జిల్లా కలెక్టర్ల వరకూ బదిలీలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల కలెక్టర్లను మార్చారు. రాష్ట్రంలో మొత్తం 44 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడుగా రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి అజయ్‌కల్లం నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం పని చేస్తుంది. బదిలీ అయిన అధికారి పేరు, బదిలీ అయిన స్థానం ఈ కింది విధంగా ఉంది
గౌతం సవాంగ్ (ఐపీఎస్)-డీజీపీ (హెచ్‌వోపీఎఫ్), రహదారుల భద్రతా సంస్థ ఛైర్మన్
పీయూష్ కుమార్-వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్
క్రాంతిలాల్ దండే -ఇంటర్ బోర్డు కమిషనర్
విజయ్‌కుమార్- పురపాలక శాఖ కమిషనర్
గిరిజా శంకర్- పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్
లక్ష్మీనృసింహం-సీఆర్డీయే కమిషనర్
కాటమనేని భాస్కర్-పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ ఎండీ
ప్రద్యుమ్న-మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్
ఎం.ఎం.నాయక్-ఎక్సైజ్ శాఖ కమిషనర్
హర్షవర్దన్- సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్
ప్రవీణ్‌కుమార్-వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్
జె.మురళి-ముఖ్యమంత్రి ఓఎస్డీ
విజయ-సీఆర్డీయే అదనపు కమిషనర్
పి.సీతారామాంజనేయులు (ఐపీఎస్)-రవాణా శాఖ కమిషనర్
చిరంజీవి చౌదరి (ఐఎఫ్‌ఎస్)-ఉద్యాన శాఖ కమిషనర్
శామ్యూల్ ఆనంద్-గుంటూరు జిల్లా కలెక్టర్
పి. భాస్కర్-ప్రకాశం జిల్లా కలెక్టర్
డి. మురళీధర్ రెడ్డి-తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
ఎంవీ శేషగిరిబాబు-నెల్లూరు జిల్లా కలెక్టర్
ఎస్.సత్యనారాయణ-అనంతపురం జిల్లా కలెక్టర్
ముత్యాల రాజు-పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్
వినయ్ చంద్-విశాఖ జిల్లా కలెక్టర్
వీరపాండ్యన్-కర్నూలు జిల్లా కలెక్టర్
నారాయణ్ భరత్ గుప్తా-చిత్తూరు జిల్లా కలెక్టర్
జేఎస్వీ ప్రసాద్ -ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
నీరబ్‌కుమార్-అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆదిత్యనాథ్ దాస్-జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
పూనం మాలకొండయ్య-వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
కరికాల వలవెన్ -బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రజత్ భార్గవ-పరిశ్రమలు, మౌలికసదుపాయాల ముఖ్యకార్యదర్శి
కేఎస్ జవహర్ రెడ్డి-వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి
అనంతరాము-గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి
కె. ప్రవీణ్‌కుమార్-పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి
అజయ్ జైన్-జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
ఆర్పీ సిసోడియా-సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి
విజయానంద్-జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
బి. రాజశేఖర్-పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
ఎం.టి. కృష్ణబాబు-రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి
కె.దమయంతి-మహిళా, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి
జె.శ్యామలరావు-పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి
నాగులాపల్లి శ్రీకాంత్-ఏపీ ట్రాన్స్‌కో ఎండీ
ముఖేశ్ మీనా-సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి
బి. శ్రీధర్-ఏపీ జెన్‌కో ఎండీ
కోన శశిధర్-పౌరసరఫరాల శాఖ కమిషనర్
కేఆర్‌ఎం కిశోర్ కుమార్ (ఐపీఎస్)-హోంశాఖ ముఖ్య కార్యదర్శి
వై.మధుసూదన్ రెడ్డి-సహకార, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి
కాశిరెడ్డి వీఆర్‌ఎన్ రెడ్డి -డీజీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్