YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

రాశీకి షేక్ హ్యాండ్ ఇచ్చి రోబో

Highlights

  • పీపుల్స్ ప్లాజాలో షీటీమ్స్ ప్రదర్శన
  • కార్యక్రమంలో పాల్గొన్న రోబో మిత్ర 
  • 10కే రన్ లో సైతం  మిత్ర 
రాశీకి షేక్ హ్యాండ్ ఇచ్చి రోబో

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా షీ టీమ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి రాశీ ఖన్నాకు రోబో మిత్రా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆకట్టుకుంది.

ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో కూడా ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ లతో కలసి మిత్రా సందడి చేసిన సంగతి పాఠకులకు విదితమే. శనివారం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా రోబో మిత్రా పలు విషయాలపై అవగాహన కల్పించనుంది. ఈ సందర్భంగా నిర్వహించే 10కే రన్ లో సైతం ఇది వాక్ చేయనుంది. 

Related Posts