హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి. రంగుల కెలు హోలీ సందర్భంగా ఈక్వీటీమార్కెట్లు, బులియన్, కమోడిటీ మార్కెట్లు శుక్రవారం పనిచేయలేదు.లాంగ్ వీకెండ్ కావడంతో( శుక్ర,శని, ఆది మూడురోజులు) ఇన్వెస్టర్ల అప్రమత్తత నేపథ్యంలో గురువారమే 137 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 34046.94 వద్ద, 34.50 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ.. 10458.35 ముగిసింది. సోమవారం మళ్లీ యథావిధంగా మొదలవుతాయి.