YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ వారి ఆర్జిత సేవా టిక్కెట్లు రెడీ

శ్రీ వారి ఆర్జిత సేవా టిక్కెట్లు రెడీ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 70,918 టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,618 సేవా టికెట్లు, సుప్రభాతం 7,898, తోమాల 120, అర్చన 120, అష్టాదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300, కరెంట్‌ బుకింగ్‌ కింద 60,300 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసింది. విశేష పూజ 2,000, కల్యాణోత్సవం 13,775 సేవా టికెట్లు, ఊంజల్‌ సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకరణ కింద 16,800 టికెట్లు విడుదల చేసింది టీటీడీ.

Related Posts