Highlights
- కళా క్షేత్ర ప్రారంభ కళా ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన కోమటి చెరువు కళాక్షేత్రంలో హాట్టహాసంగా పలు సాంస్కృతిక ఉత్సవాలను ఏర్పాటు చేశారు. కళా క్షేత్ర ప్రారంభ కళా ఉత్సవాలు ఆహుతులను విశేషంగా అలరిస్తున్నాయి. మూడవ రోజైన శనివారం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కళాభిమానులు, ప్రజలు పెద్దఎత్తున కార్యక్రమాలను వీక్షించేందుకు తరలివచ్చారు. రెండు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల కూడా ఏర్పాటు చేశారు. బాలీవుడ్ ఫిల్మ్, గజల్స్ పాటలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణంలో హైదరాబాద్ ఆర్కెస్ట్రా వినయ్, నీరజ్, గణపతిల గజల్స్ పాటల బృందం తమ ప్రదర్శనను ఇచ్చింది. కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.
గజల్స్‌తో పాటు బతుకమ్మ నృత్యరూపకం, పేరిణి నాట్యం, మిమిక్రీ నేటి కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి. ప్రారంభమై వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజైన నేడు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కళాభిమానులు, ప్రజలు పెద్దఎత్తున కార్యక్రమాలను వీక్షించేందుకు తరలివచ్చారు. రెండు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల కూడా ఏర్పాటు చేశారు. బాలీవుడ్ ఫిల్మ్, గజల్స్ పాటలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి.
కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణంలో హైదరాబాద్ కి చెందిన ఆర్కెస్ట్రా వినయ్, నీరజ్, గణపతిల గజల్స్ పాటల బృందం తమ ప్రదర్శనను ఇచ్చింది. కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గజల్స్‌తో పాటు బతుకమ్మ నృత్యరూపకం, పేరిణి నాట్యం, మిమిక్రీ నేటి కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి.