YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నేడు హైదరాబాద్ లో శ్రీదేవి సంతాప సభ

Highlights

  • బంజారాహిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ లో సంతాప సభ
  •  సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం
నేడు హైదరాబాద్ లో శ్రీదేవి సంతాప సభ

దుబాయిలో ప్రమాదశాత్తు దుర్మరణం చెందిన లెజెండ్ శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ  హైద‌రాబాద్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ లో నిర్వహించనున్నారు. కళాబంధు ఎంపీ టీ సుబ్బ‌రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ  సంతాప‌ స‌భ నిర్వ‌హించ‌నున్నారు.

ఆదివారం  సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సంతాప స‌భ‌కు సినీనటులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నారు. సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు తెలిసింది. 

Related Posts