ఆధునికము మనిషి కవసరాలెక్కువ అవసరాలు నరుని అల్పుజేయు మనిషి కోర్కె పెరిగి మారెరా కోతిగా వాస్తవంబు వేమువారి మాట
భావం:
"ఓ వేము ! నేటి ఆధునిక మానవుని అవసరాలు మనిషి హుందా తనాన్ని పోగొట్టి , చంచల స్వభావునిగా మారుస్తున్నాయి."