దుబాయిలో అకార మరణం చెందిన అందాలరాశి సినీ నటి శ్రీదేవి అస్థికలను ఆదివారం రామేశ్వరంలోని సముద్రంలో నిమజ్జనం చేశారు. బుధవారం ముంబైలో అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అస్థికలను శ్రీదేవి కుటుంబ సభ్యులు. శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషిలు సముద్రంలో కలిపారు
.