YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ఎన్టీఆర్ చిత్రంలో లయ..?  

ఎన్టీఆర్ చిత్రంలో లయ..?  

ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలలో నాయికగా నటించిన లయ చాలా కాలం తర్వాత మళ్లీ నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే చిత్రంలో లయ ఓ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.  

Related Posts