YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నితిన్ 'శ్రీనివాస కల్యాణం' మొదలైంది 

నితిన్ 'శ్రీనివాస కల్యాణం' మొదలైంది 

నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందే 'శ్రీనివాస కల్యాణం' చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో ప్రారంభమైంది. రాశీఖన్నా, నందితా శ్వేత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూలు ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకు జరుగుతుంది.
 

Related Posts