YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'టైగర్ నాగేశ్వరరావు'  ముచ్చట్లు

'టైగర్ నాగేశ్వరరావు'  ముచ్చట్లు

 రానా హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందే 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. స్టువార్టుపురంకు చెందిన పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.

Related Posts