YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎయిర్ఏషియా మళ్లీ 'ఆఫర్లు'

Highlights

  • ‘బిగ్ సేల్’ స్కీమ్ 
  • విమాన టికెట్లపై 90 శాతం డిస్కౌంట్
  • ఈ నెల 11  వరకు ఈ ప్రత్యేక ఆఫర్ 
ఎయిర్ఏషియా మళ్లీ 'ఆఫర్లు'

న్యూ ఇయర్ ఆఫర్స్ తర్వాత ప్రైవేట్ విమానయాన సంస్థల మధ్య మళ్లీ ‘ఆఫర్ల’ పోటీ మొదలయ్యింది. ఎయిర్ఏషియా ‘బిగ్ సేల్’ స్కీమ్ పేరిట విమాన టికెట్లపై ఏకంగా 90 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ‘బిగ్ లాయల్టీ’ మొబైల్ యాప్‌లో మాత్రమే ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచారు.

ఈ నెల 11 తేదీ వరకు బుకింగ్‌లపై ఈ ప్రత్యేక ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకునేందుకు 3 సెప్టెంబర్ 2018 నుంచి 28 మే 2019 మధ్య ప్రయాణ తేదీ ఉంటుంది. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు టికెట్ల బుకింగ్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 


 

Related Posts