Highlights
- పాలకపక్షానిది బాధ్యతారాహిత్యం
- ఆ లోటు భర్తీ చేస్తా
- అందుకే రాజకీయాల్లోకి వస్తున్నాను
- నటుడు రజనీకాంత్
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయడం లేదని కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన సినీనటుడు రజనీకాంత్ అన్నారు. సోమవారం చెన్నైలోని వెలప్పన్వాడీలోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఎంజీ రామచంద్రన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తాము అధికారంలోకి వస్తే పారదర్శదిస్తామని కమైన పాలన అంతెలిపారు. రాజకీయాలు అంటే అంత ఈజీ కాదని తనకు తెలుసని అన్నారు. తాను పెట్టనున్న కొత్త పార్టీ కోసం ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో సరైన నాయకుడు ఎవరూ లేరని, ఆ లోటును తాను భర్తీ చేస్తానని రాజకీయాల్లోకి ప్రవేశించిన చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నేతలతో పాటు కొందరు రాజకీయ నేతలు తనను పదే పదే ఓ విషయం అడుగుతున్నారని, సినిమా నటులు మేకప్ తీసేసి రాజకీయాల్లోకి రావడం ఎందుకని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ దేవుడు తన వైపే ఉన్నాడని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే పారదర్శదిస్తామనికమైన పాలన అందిస్తామన్నారు.
I didn't expect the present political parties to welcome me. But why are you discouraging me and others?: Rajinikanth at Dr MGR Educational and Research Institute in Chennai pic.twitter.com/80BuUXWuni
— ANI (@ANI) March 5, 2018
#WATCH: Rajinikanth addresses at Dr MGR Educational and Research Institute in Chennai https://t.co/H7iZvJ0s8O
— ANI (@ANI) March 5, 2018