YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేసు సీఐడీ లేదా సీబీఐకి బదలాయించాలని విన్నపం - లక్ష్మీపార్వతి

కేసు సీఐడీ లేదా సీబీఐకి బదలాయించాలని విన్నపం - లక్ష్మీపార్వతి

ట్రలో భాగంగానే కోటి తనపై తప్పుడు ఆరోపణలకు తెరతీశాడని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఇందులో భాగంగా నాకు తెలియకుండా నా ఫోన్‌ నుంచి తన ఫోన్‌కి ఆ మెసేజ్‌లు పంపింది కూడా కోటీనే అని ఆరోపించారు. దీనిపై తాను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. నా ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు మా ఇద్దరి సెల్ ఫోన్‌లకు సందేశాలు ఒకే టవర్‌ పరిధి నుంచి వెళ్లినట్లు వారు గుర్తించారని తెలిపారు. 'లక్ష్మీపార్వతి తనకు తల్లిలాంటిది, కానీ ఆమె తనను లైంగికంగా వేధిస్తోంది’ అంటూ కోటి అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల ముందు చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనమైన విషయం తెలిసిందే. 

Related Posts