YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నిత్యా మీనన్ ఆ పాత్రలు చేయదట!

నిత్యా మీనన్ ఆ పాత్రలు చేయదట!

ఇది విన్నారా..నిత్యా మీనన్ తాను నటించే సినిమాలో తన పాత్ర చనిపోకూడదట. ఇక నుంచి తాను నటించే  సినిమాల్లో తన పాత్ర చనిపోకుడంటా.కొన్ని సినిమాల్లో చనిపోయే పాత్రలు చేశానని, అయితే అది తనకు నచ్చడం లేదని, అందుకే  కెరీర్ పరంగాఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.
 

Related Posts