'రంగస్థలం' చిత్రంలో నటిస్తున్న మెగా ఫ్యామిలీ హీరో రాంచరణ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడంట.గోదావరి యాసలో చెప్పాలి కాబట్టి పెర్ఫెక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకుని, డబ్బింగ్ చెబుతున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమంలో తలమునకలవుతుంది. .