యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
చిన్నప్పటి నుంచీ ప్రతి విషయంలోనూ తనది పాజిటివ్ థింకింగే అంటోంది యువ కథానాయిక రష్మిక. 'ఇలా సానుకూల దృక్పథంతో ఆలోచించడం వల్ల దేనికీ పెద్దగా కంగారుపడం. ఏదైనా మన మంచికే అనే భావన కలుగుతుంది. దీని వల్ల సమస్య నుంచి ఈజీగా బయటపడగలుగుతాం' అని చెప్పింది రష్మిక. త్వరలో ఈ ముద్దుగుమ్మ 'డియర్ కామ్రేడ్' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.