YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల దర్శనం 

Highlights

  • ఓం  నమో వేంకటేశాయ 
  • తేదీ  06.03.2018 , మంగళవారం
  • రద్దీ: సాధారణం,
తిరుమల దర్శనం 

ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం ౭ కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం  9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి ౧౪౦౦౦ శ్రీవారిమెట్టు నుండి ౬౦౦౦ మందికి స్లాట్స్ కేటాయిస్తారు 
స్లాట్స్ మేరకు ఉ.8 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం..(₹: 300) భక్తులకు ఉదయం 8 గంటలకు దర్శనం పూర్తయి. ఆలయం వెలుపలికి రావచ్చు.
నిన్న ఫిబ్రవరి 05 న 64,467 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న 23,313 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.58 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 15.27 లక్షలు

 విద్యాదాన ట్రస్టు: ₹ 00.10 లక్షలు,బాలాజీఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 1.00 లక్షలు.

మంగళవారం ప్రత్యేక సేవ: అష్టదళపాదపద్మారాధన
ఆలయ నిత్య కార్యక్రమాలు -- ఉదయాత్పూర్వం 2.30 - 3.౦౦ సుప్రభాతం 
ఉ.పూ 3.30 - 4.౦౦ తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం)
 ఉ. 4.15 - 5.00మొదటి అర్చన (సహస్రనామార్చన), (ఏకాంతం)

ఉ. 6.00 - 7.౦౦ శుద్ది,
ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన 

రెండో ఘంటారావం..ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.౩౦ సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.౦౦ శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం రా. 8.00 - 1.00
 సర్వదర్శనం రా. 1.00 - 1.౩౦ శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 1.30  ఏకాంతసేవ

Related Posts