రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బూర్జుగడ్డ పివన్ రోడ్డుపై ఐ20 కారు బోల్తా కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులకుతీవ్ర గాయాలు (అనున్య,నిఖిత,నిథిన్) హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలింపు.
హైదరాబాద్ కు చెందినవారుగా గుర్తింపు.
వీరంతా పెద్ద అంబర్ పేట నుండి షాద్ నగర్ వేళ్ళుతుండగా ఘటన.