కర్నూలు : డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 9.30 గం నుండి 10.30 గంటల వరకు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్ శుక్రవారం ఒక ప్రకలనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను 08518-277100 నెంబరుకు ఫోన్ చేసి విన్నవించుకోవాలసిందిగా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.