YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

HMDA అక్రమ నిర్మాణాల కూల్చివేత!!

HMDA అక్రమ నిర్మాణాల కూల్చివేత!!

 HMDA అధికారులు కండ్లకోయలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపడుతున్నారు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినవాటిని  కూల్చివేశారు. HMDA అధికారులు ఎన్ని సార్లు చెర్యలు చేప్పట్టిన అక్రమ భవనాలు, లేఅవుట్లు విచ్చలవిడిగా రాత్రి కి రాత్రే వెలుస్తున్నాయి వీటిని అరికట్టాలి అంటే కఠినంగా వ్యవహరించాలి అని కమిషనర్ నిర్ణయించినట్టు తెలిసిందే.

Related Posts