యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆర్టీ కార్యాలయం లో దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైయస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి 5సంవత్సరాలపాలనే మనం మర్చిపోలేక పోతున్నాం. రైతుల కోసం రాజశేఖరరెడ్డి చేసిన మేలు ఎ రైతు మరిచి పోలేరు. రైతులకోసం ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైస్ రాజశేఖరరెడ్డి ది. ఆయన పాలన ను మరల గుర్తు చేసేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటుంది. పగలే రైతులకు 9గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఆయన జయంతి ని రైతు దినోత్సవంగా జరుపుకుంటన్నామని అన్నారు. డా వైస్ రాజశేఖరరెడ్డి అందరికి ఆదర్శం. ఆయన స్పూర్తితో ముందుకు సాగుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.