YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కమలంలో ఏం జరుగుతోంది..

కమలంలో ఏం జరుగుతోంది..

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అమిత్ షా చెప్పింది ఒకటైతే ప్రచారం మాత్రం మరోలా జరుగుతుందా... అమిత్ షా టీ బీజేపి నేతలకు ఏం చెప్పారు , బయిట ఏం ప్రచారం జరుగుతోంది. బీజేపి బలపడిందని చెప్పడానికి ఏ ఎన్నికలను ప్రామాణికంగా తీసకుంది.బీజేపి నెత్తిన కేసిఆర్ పాలు పోసాడని బేజేపి నేతలు ఎందుకు అంటుంన్నారుఅమిత్ షా తెలంగాణ పర్యటన తరువాత బీజేపి నేతలు ఒక్కోక్కరు ఓ రితిలో ప్రచారం చేస్తున్నారు.అమిత్ షా తో నోవాటెల్ లో బేటీ అయిన తెలంగాణ బీజేపి నేతలకు  గట్టి వార్నింగ్ ఇచ్చారని పార్టీ బలోపేతానికి అంది వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదని పార్టీ నెత్తలకు మొట్టి కాయలు ఇచ్చారనే ప్రచారం పార్టీ ఆఫీస్ లో జరుగుతుంది.మరికోందరు మాత్రం అదేమి లేదు పశ్చిమ బెంగాల్ పార్టీ అభివద్ది కి ఏలాంటి ఫార్మూలా అయితో ఉపయోగించారో అదే ఫార్మూలాను తెలంగాణ లో అమలు చేయాలని పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేసారని మరికోందరు నేతలు చెపుతున్నారు.అయితే బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పని పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు వేరు తెలంగాణ రాజకీయ పరిస్తితులు వేరని  చెబుతున్నారు. అసలు మిగతా రాష్ట్రాలలో బీజేపి అనుసరించి వ్యూహాని తెలంగాణ లో అనుసరించ బోయే వ్యూహానికి పోలికే  లేదని బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పని కోట్టి పారేస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.వచ్చే నాలుగేళ్ళు పార్టీ లో కీలక పరిణామాలు ఉంటాయనే ధిమాను వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలువచ్చే మున్సిపల్  ఎన్నికలకు బీజేపి సమాయత్తం అవుతున్నప్పటికి బేజేపి ఈ ఏన్నికల్లో అంత ప్రభావం చూపే అవకాశం లేదని ..అధికార పార్టీకే ఈ ఎన్నికలు అడ్వాంటేజ్ గా ఉంటాయని కాని జీహెచ్ఏంసీ ఏన్నికల్లో మాత్రం పరిస్తితి బిన్నంగా ఉంటుందంటుంన్నారు ఆ పార్ట ముఖ్య నేతలు జీహెచ్ఏంసీ ఎన్నికల్లో తమ సత్తా కనబడుతుందని...అవే అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండం అవుతాయనే నమ్మాకాన్ని వ్యక్తం చేస్తున్నారు టీ బీజేపీ నేతలుతెలంగాణ లో బీజేపి బలపడటానికి  కేసిఆర్  కారణమని పరోక్షంగా కేసిఆర్ తమ పార్టీ కి మంచి చేసాడని కేసిఆర్ నిర్ణయాలతో బీజేపి నెత్తిన పాలుపోసినట్లైందంటుంన్నారు ఆ పార్టీ నేతలు .. కాంగ్రేస్ ఎమ్మెల్యేను టిఆర్ఏస్ లో చేర్చుకోవడం ద్వారా కాంగ్రేస్ బలహీన పడిందని ..కాంగ్రేస్ బలహీన పడడం ద్వారా బీజేపి ఏదుగుదలకు అవకాశం ఎర్పడిందంటుంన్నారు టీ బీజేపి నేతలు ప్రచారం ఏలా జరిగినా ఓకే కాని అది బీజేపికి లాభం జరిగితే చాలంటుంన్నారు టీ బీజేపి నేతలు ..వచ్చే నాలుగేళ్ళు బీజిపి టిఆర్ఏస్ కు ప్రత్యమ్నాయ శక్తి గా ఎదుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts