YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

174 ప‌రుగులు చేసిన టీమిండియా 

Highlights

  • కొలంబోలో మొదటి టీ20
  • టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • శిఖ‌ర్ ధావ‌న్ 90 ప‌రుగులు
174 ప‌రుగులు చేసిన టీమిండియా 

టీమిండియా నిర్ణీత ఓవ‌ర్లలో ఐదు వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. కొలంబోలో భార‌త్, శ్రీలంక‌ జట్ల మ‌ధ్య జ‌రుగుతోన్న టీ20 మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్  చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ కాగా, శిఖ‌ర్ ధావ‌న్ ధాటిగా ఆడి 90 ప‌రుగులు చేశాడు. సురేశ్ రైనా 1, మ‌నీశ్ పాండే 37, రిష‌బ్ పంత్ 23 చేశారు. దినేశ్ కార్తీక్ 13 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో చ‌మీరా రెండు వికెట్లు తీయ‌గా, నువాన్ ప్ర‌దీప్, మెండిస్  లు చెరో వికెట్ తీశారు.  

Related Posts