యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారత దేశం లో ఎక్కువ మంది యువకులు బిజెపి వైపు చూస్తున్నారని బీజేవైఎం జిల్లా ప్రదాన కార్యదర్శి కరుణం నరేష్ అన్నారు శుక్రవారం బిజేవైయం ఆధ్వర్యంలో బిజేపి పార్టి సభ్యత్వ నమోదు కార్యక్రమం పత్తికొండ పట్టణములోని చాకలి వీధి లో యువకులు ప్రజలు నమెాదు చెసుకొవడం జరిగిందిని అయన అన్నారు భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు తో ప్రత్యేక చొరవ తీసుకుం టు న్నామనన్నారు ప్రతి పోలింగ్ బూత్ లో 50 మంది చెప్పున సభ్యులుగా చేర్చు కొవాలని భారత .ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ,కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా ముఖ్య ఉద్దేస్యమని వారన్నారు దేశవ్యాప్తంగా బీజేపీ వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నార .పేద ప్రజల,మహిళల,రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు . తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా కాకుండా కేంద్రం ఇస్తున్న పథకాలు నిధులను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ప్రజలకు వివరించాలని అయన విజ్ఞప్తి చేశారు .ప్రస్తుతం గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఉద్యోగాల నియామకాల్లో నిరుద్యొగ యువతి యువకుల పై పక్షపాతం వ్యవ హరించకుండా ఎంపిక చేయాలని వారు సంబందిత అధికారులను కోరారు .ఈ కార్యక్రమంలో బీ బీజేవైఎం మండల అధ్యక్షుడు రవి బిజెపి తుగ్గలి మండల అధ్యక్షుడు లక్ష్మణ స్వామి బీజేవైఎం నా యకులు బాబ్జి గౌడ్ వినోద్ రాజేష్ అంజి పాల్గొన్నారు