YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు ..

Highlights

 హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 29,110
 వెండి కిలో ధర రూ.39,400

మార్కెట్ ధరలు ..

నష్టాల బాట పట్టిన మార్కెటింగ్ రంగంలో బంగారం, వెండి కూడా ఒడిదుగులను ఎదుర్కొంటున్నాయి. వివిధ మార్కెట్లలో వాటి  ధరలను పరిశీలిద్దాం.. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.31,440, విశాధరలు ఇలాఖపట్నంలో రూ.31,530, ప్రొద్దుటూరులో రూ.31,350, చెన్నైలో రూ.30,540గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,110, విశాఖపట్నంలో రూ.29,050, ప్రొద్దుటూరులో రూ.29,060, చెన్నైలో రూ.29,090గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,400, విశాఖపట్నంలో రూ.39,500, ప్రొద్దుటూరులో రూ.39,500, చెన్నైలో రూ.41,300 వద్ద ముగిసింది.  

Related Posts