కమెడియన్ సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో రంభ ఒక కీలక పాత్రను పోషించనున్నట్టు ఫిలింనగర్ కోడైకూస్తోంది. దింతో ప్రముఖ నటి రంభ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతున్నట్టే. ఒకప్పుడు రంభ గ్లామర్ కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపేసింది.