యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
షెడ్యూల్ కులాల వారికి మోదీ ప్రభుత్వం అత్యధికంగా మేలు చేకూర్చింది. దేశం లోను , రాష్ట్రంలో ను సామాజిక న్యాయం చేశామరి బీజేపీ నేత సునీల్ ధియోధర్ అన్నారు. గ్రామ గ్రామానికి బిజెపి ను తీసుకెళ్తాం. షెడ్యూల్ కులాల వారు కాంగ్రెస్ ను బాగా విశ్వసించారు. అయినా పలు పార్టీలు వారిని విస్మరించాయి. బిజెపి ఎస్ సి ల కు రాజాకీయంగా ప్రాధాన్యత కల్పిస్తుంది. రానున్న 5 ఏళ్ల లో బిజెపి బలపడుతుంది..కుల పార్టీ లకు చరమగీతం పాడతారని అయన అన్నారు. కుల మతాలకు అతీతంగా షబ్ కా సాత్ షబ్ కా వికాస్ పేరుతో ఆదరిస్తుంది అన్నారు. పీఎం భీమా యోజన ద్వారా కోట్లాదిమంది కి మేలు జరిగిందని అన్నారు.