జీ టీవీ గ్రూప్ నిర్మించిన 'కరంజిత్' డాక్యుమెంటరీ చిత్రం నిర్మాణాన్ని పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ జీవిత ప్రస్థానం మొత్తం ఆవిష్కృతమవుతుంది.
సన్నీ లియోన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన 'కరంజిత్' సినిమా కోసం ఆమె అభిమానులు ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.