YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఓటమి తర్వాత జడేజాను ఓదార్చలేకపోయా - జడేజా భార్య రివాబ

 ఓటమి తర్వాత జడేజాను ఓదార్చలేకపోయా -   జడేజా భార్య రివాబ

న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి తర్వాత  రవీంద్రజడేజాను ఓదార్చలేకపోయానని అతడి భార్య రివాబ తెలిపారు. మ్యాచ్‌ తర్వాత అతడు చాలా బాధపడ్డాడని ఆమె వెల్లడించారు. ఒకవేళ తాను ఔటవ్వకపోయుంటే కచ్చితంగా గెలిచేవాళ్లమని తనతో పేర్కొన్నాడని ఆమె ఓ మీడియాతో పేర్కొన్నారు. ‘ఒకసారి తన ప్రయాణాన్ని చూస్తే.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా మంచి ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో వికెట్లు తీయడంతో పాటు జట్టుకు అవసరమైన పరుగులు అందించాడు’ అని ఆమె చెప్పారు.

Related Posts