YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరోసారి ప్రేమలో పడిన అమలాపాల్

 మరోసారి ప్రేమలో పడిన అమలాపాల్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 తాను ప్రస్తుతం ఒక వ్యక్తితో ప్రేమలో వున్నట్టు కథానాయిక అమలాపాల్ తెలిపింది. ఆయన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని, అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం తమకు లేదని చెప్పింది. గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా ఆయన నుంచి అమలాపాల్ విడిపోయిన సంగతి విదితమే.

Related Posts