YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నేను సలహాలు ఇవ్వను - రకుల్..!!

నేను సలహాలు ఇవ్వను - రకుల్..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఎవరికీ తాను ఎటువంటి సలహాలూ ఇవ్వనని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'ఈ రోజుల్లో ఎవరికీ ఎందులోనూ సలహాలు ఇవ్వక్కర్లేదు. ఏ విషయంలోనైనా ఎవరి నిర్ణయాలు వారు తీసుకోగలరు. అందుకే, నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. అందుకే స్నేహితులతో నాకు చక్కని బంధం కొనసాగుతోంది' అని చెప్పుకొచ్చింది.  

Related Posts