YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

సమాచార 'హక్కు'

Highlights

  • సమాచార హక్కు  చట్టం 2005  
  • సమగ్ర వివరాలు 
సమాచార 'హక్కు'

 సమాచార హక్కు చట్టం అంటే:

సహ చట్టం సెక్షన్ 2(జే)ప్రకారం పాలనలో పారదర్శకత ,జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రభుత్వ  యంత్రాంగం అదుపులో వున్న సమాచారాన్ని 
పౌరులు పొందడం:  

సమాచారం అంటే::

ప్రభుత్వ కార్యాలయాల్లోని సహ చట్టం,సెక్షన్ 2(ఎఫ్)మేరకు  రికార్డులు,పత్రాలు,మేమోలు,ఈమైల్,అబిప్రాయాలు,ఆదేశాలు,ఒప్పందాలు,పత్రిక ప్రకటనలు,ఒప్పందాలు,కాంట్రాక్టులు,సర్క్యులర్లు,ఉత్తర్వులు,నమూనాలు,సలహాలు,కమ్ప్యూటర్లలో నిక్షిప్తం అయీన డేటా,సీడీ,డీవీడీ,ప్లాపి,మరే ఇతర రూపంలో వున్న సమాచారం


సమాచారాన్ని ఎవరిని అడగాలి అంటే:ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 5(1)మేరకు ప్రజా సమాచార  అదికారి/సహాయ ప్రజా సమాచార అదికారి వుంటారు.సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలి.అతనికి మనకు కావాల్సిన సమాచారాన్ని దరకాస్తు చేసుకొని పొందవచ్చు.

దరఖాస్తు నమూనా వుందా
సహ చట్టం మేరకు దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా లేదు.తెల్లకాగితంపై సమాచారం కోసం విన్నపం అని వ్రాసి ఇస్తే చాలు.

దరకాస్తు రుసుము వివరాలు

గ్రామస్థాయి సంస్థలకు ఉచితం
మండలస్థాయిలో :5/-రూ:,
జిల్లా,రాష్ట్ర,కేంద్ర స్థాయి సంస్థలకు :10/రూ:చెల్లించాలి.

ధరకాస్తు రుసుము ఎలా చెల్లించాలి

జీ.ఓ.ఎంఎస్.నెం:740,సహ చట్టం,సెక్షన్7(3)మేరకు నగదు,ఇండియన్ పోస్టల్ ఆర్డర్,బ్యాంకు చెక్కు,డి.డి,ఛలాన,రూపంలో చెల్లించవచ్చు.

దరకాస్తు రుసుం ఉచితం

సహ చట్టం,సెక్షన్ 7(5)మేరకు దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికి ఉచితం.రేషన్ కార్డు వున్న వారికి వర్తిస్తుంది.

 సమాచారం ఎందుకు అని అడిగే హక్కు ఎవరికి లేదు:

సహ చట్టం,సెక్షన్ 6(2)ప్రకారం కోరుతున్న సమాచారం ఎందుకని దరకాస్తుదారిని అడిగే అధికారం ఎ అదికారికి లేదు.

సమాచారం ఇవ్వటకు గడువు వుందా:

సహ చట్టం-2005,సెక్షన్ 7(1)మేరకు 30రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి.అయీతే

అత్యవసర సందర్భంలో ఇవ్వాల్సిన సమాచారం

వ్యక్తి స్వేచ్ఛ,జీవించే హక్కులకు భంగం కలిగే సందర్భంలో 48గంటల్లో ఇవ్వాలి.

సమాచారం ఇవ్వకుంటే

Related Posts