YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కారెక్కనున్న డి,కే.అరుణ..? 

కారెక్కనున్న డి,కే.అరుణ..? 

కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత, ఎమ్మెల్యే  డి.కె..ఆరుణ ఆ పార్టీకి రాజీనామా చేసి..  టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై స్వయంగా ఆమె మీడియాకు లీక్ లు ఇవ్వడం ఆసక్తికరమైన అంశం. కాంగ్రెస్ ను వీడి త్వరలోనే తెరాసలో చేరనున్నట్టు సమాచారం. 
 

Related Posts