YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నేడు స్పీకర్‌కు రాజీనామా లేఖలు

Highlights

  • ఐదు నిమిషాల సమయం ఇవ్వండి 
  • టీడీపీ నిర్ణయం తర్వాతే తామీ నిర్ణయం.. మంత్రి
నేడు స్పీకర్‌కు రాజీనామా లేఖలు

టీడీపీ నిర్ణయంతో తాము కూడా ఏపీ కేబినెట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్  తెలిపారు. గురువారం  తమ పదవులకు రాజీనామా చేస్తామని, స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందజేస్తామని చెప్పారు.టీడీపీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి విఘాతమన్నారు. రాజీనామాలకు గల కారణాలను చెప్పేందుకు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. రాజీనామాలపై టీడీపీ నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
 

Related Posts