కేంద్ర మంత్రివర్గం నుంచి తాము తప్పుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో మంత్రి కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మాట్లాడుతూ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నామని.తమ రాజీనామాలు స్పీకర్ కు అందజేసమని తెలిపారు