2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి యనమల ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ వివరాలు :
చంద్రన్న పెళ్లి కానుక : రూ. 100 కోట్లు,
రుణమాఫీకి : రూ. 4,100 కోట్లు
ఆదరణ పథకానికి - రూ. 750 కోట్లు
కాపు కార్పొరేషన్ : రూ. 1000 కోట్లు
పోలవరంకు : రూ. 9,000 కోట్లు
సాధారణ సేవలకు : రూ. 56,113.17 కోట్లు
బీసీ సంక్షేమం : రూ. 4,477 కోట్లు
న్యాయశాఖ : రూ.886 కోట్లు
హోంశాఖ : రూ.6226 కోట్లు
పర్యాటకశాఖ : రూ.290 కోట్లువ్యవసాయశాఖ : రూ.12,355 కోట్లు
గ్రామీణాభివృద్ధి : రూ.20,815 కోట్లు
సాగునీటి రంగం : రూ.16,078 కోట్లు
పరిశ్రమలు, గనులు : రూ.3074 కోట్లు
రవాణాశాఖ : రూ.4653 కోట్లు
విద్యాశాఖ : రూ.24,185 కోట్లు
క్రీడలు, యువజన శాఖ : రూ.1635 కోట్లు
సాంకేతిక విద్య శాఖ :రూ.818 కోట్లు
వైద్యారోగ్యశాఖ : రూ.8463 కోట్లు
నీటిసరఫరా శాఖ : రూ.2623 కోట్లు
గృహనిర్మాణం శాఖ :రూ.3679 కోట్లు
పట్టణాభివృద్ది శాఖ :రూ.7740 కోట్లు
సంక్షేమరంగం శాఖ :రూ.13720 కోట్లు
ఇంధన రంగానికి : రూ.5052 కోట్లు
సమాచార పౌరసంబంధాల శాఖ : రూ.224 కోట్లు
సీఆర్డీఏ : రూ.7761 కోట్లు