YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఇంకా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ మార్కెట్లు 

Highlights

  • మదుపరులలో ఆందోళన
  • మూడు నెలల కనిష్ట స్థాయికి
ఇంకా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ మార్కెట్లు 

 దేశీయ స్టాక్ మార్కెట్లు  ఇంకా నష్టాలను చవిచూస్తున్నాయి. బ్యాంకింగ్ రంగ సూచీ అత్యధికంగా నష్టపోయింది.అంతర్జాతీయ వాణిజ్యంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మదుపరులలో ఆందోళనలు తీవ్రతరం చేసింది. దీంతో గడిచిన ఆరు సెషన్లుగా దిగువముఖం పట్టిన సూచీలు మూడు నెలల కనిష్ట స్థాయికి జారుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 284.11 పాయింట్లు తగ్గి 33,033కి చేరుకోగా, నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువకు పడిపోయింది. డిసెంబర్ 7న ముగిసిన 32,949 స్థాయికి సెన్సెక్స్ పడిపోయింది. గడిచిన ఆరు సెషన్లలో సూచీ 1,412.66 పాయింట్లు కోల్పోయింది. 95.05 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 10,154.20 వద్ద స్థిరపడింది. 

Related Posts