YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో మహిళలకు పెద్ద పేట.. 

Highlights

  • పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్ 
  • మహిళలకు అన్ని రంగాల్లో సహకారం 
  • అది  బస్సు యాత్ర కాదు.. తుస్సు యాత్ర
తెలంగాణలో మహిళలకు పెద్ద పేట.. 

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లో సహకారం అందిస్తున్నామని భారీ నీటి పారుదల శాఖ  మంత్రి టీ. హరీష్ రావు అన్నారు. గురువారం హైదరాబాద్ లో అంతర్జాతీయ మహిళా దినోతరవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మహిళలకు పెద్ద పేట వేస్తుంది చెప్పారు. పోలీసు శాఖలో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ విషయంలో కేసీఆర్ నేతృత్వంలోని  తెరాస ప్రభుత్వానిదే ఘనత అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర తుస్సు యాత్రగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ హయాంలో మాఫియా రాజ్యమేలిందని ఆయన పేర్కొన్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు  ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ తలపెట్టిన థర్డ్ ఫ్రెంట్ సంకల్పంపై అయన తొలిసాగా స్పందించారు. 

Related Posts