YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిన ఏపీ

Highlights

  • రూ.1,91,063 కోట్లతో ఏపీ బడ్జెట్..
  • సంక్షేమ రంగానికి పెద్దపీట 
  • విభజనతో తగ్గిన  ఆదాయం
  • కేంద్ర సాయం అందక ఇబ్బందులు
  • ఆర్ధిక శాఖ మంత్రి  యనమల రామకృష్ణుడు
  •  
సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిన ఏపీ

రూ.1,91,063 కోట్లతో ఏపీ బడ్జెట్

ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ( 2018-19 )ను గురువారం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గిపోయిందని, కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు. ఆయా శాఖలకు బడ్జెట్లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
బడ్జెట్ కేటాయింపులు :
న్యాయశాఖకు రూ.886 కోట్లు
హోంశాఖకు రూ.6226 కోట్లు
పర్యాటకశాఖ రూ.290 కోట్లు
సీఆర్డీఏకు రూ.7761 కోట్లు
వ్యవసాయశాఖ రూ.12,355 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ.20,815 కోట్లు
సాగునీటి రంగం రూ.16,078 కోట్లు
పరిశ్రమలు, గనులు రూ.3074 కోట్లు
రవాణాశాఖ రూ.4653 కోట్లు
విద్యాశాఖ రూ.24,185 కోట్లు
క్రీడలు, యువజన రూ.1635 కోట్లు
సాంకేతిక విద్య రూ.818 కోట్లు
వైద్యారోగ్యశాఖ రూ.8463 కోట్లు
నీటిసరఫరా రూ.2623 కోట్లు
గృహనిర్మాణం రూ.3679 కోట్లు
పట్టణాభివృద్ది రూ.7740 కోట్లు
సంక్షేమరంగం రూ.13720 కోట్లు
ఇంధన రంగానికి రూ.5052 కోట్లు
సమాచార పౌరసంబంధాల శాఖ రూ.224 కోట్లు
కార్మికశాఖ రూ.900 కోట్లు
సామాజిక భద్రత రూ.3029 కోట్లు
జనరల్ ఎకో సర్వే సర్వీస్ రూ.4899 కోట్లు
ఎస్సీ, బీసీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక రూ.200 కోట్లు
బీసీ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2160 కోట్లు
కాపు విద్యార్థులకు రూ.400 కోట్లు
ఆదరణ పథకానికి రూ.750 కోట్లు... 2.50 లక్షల మందికి లబ్ధి
వైశ్యుల సంక్షేమం రూ.30 కోట్లు
కాపు కార్పొరేషన్కు రూ.1000 కోట్లు
జనతా వస్త్రాల పథకం మళ్లీ ప్రారంభం, రూ.200 కోట్లు కేటాయింపు
నేతన్నలకు నూలు పంపిణీ రాయితీ
మరపడవలు, వలల సబ్సిడీకి రూ.72 కోట్లు
50 ఏళ్ల పైబడిన మత్స్యకారులకు పెన్షన్లు
హిజ్రాల సంక్షేమానికి రూ.20 కోట్లు
లిడ్ క్యాప్కు రూ.40 కోట్లు
కల్లు గీత కార్మికుల సంక్షేమానికి రూ.70 కోట్లు
కళా సాంస్కృతిక రంగం రూ.94 కోట్లు
రైతు రుణవిముక్తి రూ.4,100 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.250 కోట్లు
మెగాసీడ్ పార్క్ రూ.100 కోట్లు
అగ్రికల్చర్ వర్సిటీకి రూ.357 కోట్లు
చేనేతకార్మికులకు రూ.42 కోట్లు
చంద్రన్న పెళ్లికానుక (బీసీలకు) రూ.100 కోట్లు
ఈబీసీలకు ఫీజురీఎంబర్స్మెంట్ రూ.700 కోట్లు
ఎంబీసీలకు రూ.100 కోట్లు
బీసీ కార్పొరేషన్ రూ.600 కోట్లు
ఫైబర్ గ్రిడ్ రూ.600 కోట్లు
ఎన్టీఆర్ వైద్యసేవ రూ.1000 కోట్లు
ఏపీ మెడ్టెక్ జోన్ రూ.270 కోట్లు
పేదల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణకు రూ.575 కోట్లు
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్కు రూ.1668 కోట్లు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రూ.300 కోట్లు
ఐటీ రూ.461 కోట్లు
ఐటీకి ప్రోత్సాహకాలు రూ.400 కోట్లు
ఈ ప్రగతికి రూ.200 కోట్లు
దుల్హన్ పథకానికి రూ.80 కోట్లు
ఇమాం, మౌజమ్లకు ప్రోత్సాహకాలు రూ.75 కోట్లు
అన్నా క్యాంటీన్లకు రూ.200 కోట్లు
ఏపీ సిడ్కోకు సాయం రూ. 1000 కోట్లు
ఎన్టీఆర్ పెన్షన్ రూ.5 వేల కోట్లు
డ్వాక్రా రుణమాఫీ రూ.1700 కోట్లు
వడ్డీ లేని డ్వాక్రా రుణాలకు రూ.1000 కోట్లు
నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు కేటాయింపు
ఎన్టీఆర్ జలసిరి రూ.100 కోట్లు
ఎన్టీఆర్ సుజల స్రవంతి రూ.150 కోట్లు
స్వచ్ఛ ఆంధ్రా మిషన్ రూ.1450 కోట్లు
నేషనల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం రూ.400 కోట్లు
డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్ రూ.100కోట్లు
వారానికి ఐదురోజులు గుడ్లు పథకానికి రూ.266 కోట్లు
పౌష్టికాహారం లోపం రూ.360కోట్లు
బీసీ సంక్షేమం రూ.4477కోట్లు
స్మార్ట్ సిటీలకు రూ.800 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు రూ.9 వేలకోట్లు
మహిళా సంక్షేమానికి రూ.2839కోట్లు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు రూ.100 కోట్లు
డప్పు కళాకారుల పెన్షన్కు రూ.12 కోట్లు
గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ కోసం రూ.90 కోట్లు
దూదేకుల సంక్షేమం రూ.40 కోట్లు
నాయిబ్రాహ్మణుల సంక్షేమం రూ.30కోట్లు
ఎస్సీ కులాల సాధికారితకు రూ.901 కోట్లు
దళితులకు భూమి కొనుగోలు కోసం రూ.100 కోట్లు
ఎస్సీల పెళ్లికానుక రూ.100 కోట్లు
ఉచిత విద్యుత్కు రూ.3 వేల కోట్లు
నీరు-చెట్టుకు రూ.500 కోట్లు
ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు రూ.200 కోట్ల గ్రాంట్
రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ.250 కోట్ల సాయం
మోడల్ స్కూళ్లకు రూ.375 కోట్లు
విద్యార్థులకు సైకిళ్ల కోసం రూ.165 కోట్లు
1000 నైపుణ్య శిక్షణా కేంద్రాలకు రూ.350 కోట్లు
పర్యావరణం, అటవీశాఖకు రూ.524 కోట్లు కేటాయించారు. 

Related Posts