YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎవరినీ సలహా అడగవలసిన అవసరం రాలేదు - శ్రుతి హాసన్..!!

ఎవరినీ సలహా అడగవలసిన అవసరం రాలేదు - శ్రుతి హాసన్..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

తాను ఏ విషయంలోనూ ఎవరినీ సలహాలు అడగనని చెబుతోంది కథానాయిక శ్రుతి హాసన్. 'చిన్నప్పటి నుంచీ మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచారు. ఎవరిపైనా ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకునేలా తర్ఫీదు ఇచ్చారు. దాంతో ఎటువంటి విషయంలోనైనా సరే నేనే నిర్ణయం తీసుకుంటాను. అందుకే ఇంతవరకు ఎవరినీ సలహా అడగవలసిన అవసరం రాలేదు' అని చెప్పింది శ్రుతి.

Related Posts