Highlights
- కొనుగోళ్లకు ఎగబడ్డ మదుపర్లు
దేశాల ఉత్పత్తులకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపులు ఇవ్వవచ్చనే బ్లూమ్‌బెర్గ్ నివేదికతో గురువారం మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. మార్కెట్ కోలుకోవడంతో కొనుగోలుదారులు సూచీలను పరుగులు పెట్టించారు. మొత్తానికి అమెరికా అదేక్షుడు ట్రంప్ నిర్ణయంతో మార్కెట్ ఆరు సెషన్ల తర్వాత ఊపిరిపీల్చుకున్నాయి.
దాంతో మార్కెట్ 318 పాయింట్లు లాభపడి 33,351 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు ఫలితంగా ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. నిక్కీ 0.5శాతం లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ లాభాల్లోకి రావడం కూడా సూచీలను లాభాల్లోకి మళ్లించింది. దీనికి తోడు ప్రస్తుతం షేర్ ధరలు తక్కువగా ఉన్నట్లు భావించిన మదుపుదార్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు.