YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శ్రీవారి దర్శన సమాచారం

Highlights

  • ఓం...నమో...వేంకటేశాయా.
  • తేదీ  09.03.2018 , శుక్రవారం 
  • ఈ రోజు రద్దీ: సాధారణం
     
శ్రీవారి దర్శన సమాచారం

ఉదయం 5 గంటల సమయానికి,
సర్వదర్శనం కోసం రెండు  కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 10-12 గంటల మధ్య శ్రీవారి సర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 మంది,  శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం10 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 08 న 61,013 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యంలభించినది.
నిన్న 23,962 మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.72 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు 
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 13.00 లక్షలు, విద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు, సర్వశ్రేయా ట్రస్టు: ₹ 1.00 లక్షలు
ప్రాణదాన ట్రస్టు: ₹ 6.00 లక్షలు సమర్పించారు.

శుక్రవారం ప్రత్యేక సేవ:అభిషేకం
ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం 2.30 - 3.00సుప్రభాతం, ఉ.పూ 3.00 - 4.౦౦ సల్లింపు, శుద్ది, నిత్యకట్ల కైంకర్యాలు,
వేకువ ఘంటారావం,అభిషేకానికి ఏర్పాట్లు ఉ. 4.30 - 6.00
ప్రత్యేక సేవ: అభిషేకం నిజపాదదర్శనం,ఉ. 6.00 - 7.౦౦ సమర్పణ ఉ. 7.00 - 8.౦౦ తోమాల సేవ, అర్చన
 (ఏకాంతం),ఉ. 9.00 - రా. 8.౦౦ సర్వదర్శనం,మ. 12.00 - సా. 5.౦౦ కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. 6.00 - 8.00 ,సహస్రదీపాలంకరణ సేవ(కొలిమి మండపం వద్ద),
తిరుమాడ వీధులలో ఊరేగింపు రా. 8.00 - 9.00  శుద్ది, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 9.00 - 10.00 , సర్వదర్శనం రా. 10.00 - 10.30  శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 10.30  ఏకాంతసేవ

Related Posts