YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్రమంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు!!!

 కేంద్రమంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు!!!

ఇప్పుడే రాష్ట్రపతి భవన్ నుంచి అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం  తరపున కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, వై.ఎస్ చౌదరిల రాజీనామాలు  రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు. అలాగే ప్రస్తుతానికి విమానయాన శాఖ ప్రధాని మోడీ ఈ శాఖను పర్యవేక్షిస్తారు. ఇతరులను ఆయా శాఖలను అప్పచెప్పేవరకు మోడీయే ఉంటారని సమాచారం!!
 

Related Posts