సూర్యాపేట జిల్లా కోదాడ లో బొడ్డురాయి మహోత్సవం లో యాగశాలకు నిపంటికోనో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో యాగశాలలో ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.