నిజంగా #SpecialStatus మీద అన్ని పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే హక్కుల సాధనకి ఒక అఖిలపక్షం ఏర్పాటు చెయ్యాలి. మేధావులని కేంద్రంతో మాట్లాడడం వొచ్చినవాళ్ళని కూడకలుపుకోవాలి!! ఐకమత్యం లేకుండా credit కోసం పోరాటాలు చేస్తే ఫలితం శూన్యం. @ysjagan @PawanKalyan @ncbn తెలంగాణ పోరాటం మనకి స్ఫూర్తి
— BVS Ravi (@BvsRavi) March 9, 2018
తెలంగాణ పోరాటంలో ఎన్నెన్ని దివిటీలు రాలిపోతున్నా తొణకక బెదరక వెలిగిన కంచుకాగడా #KCR గారు. ఆయన లాంటి పట్టు పటిమ పొగరు శక్తి ఉన్న నాయకుడు @PawanKalyan గారు.అందరిని కలుపుకుని పూనుకుని పోరాడితే గెలుపు ఆంధ్రులదే . #SpecialStatus
— BVS Ravi (@BvsRavi) March 8, 2018
Being in a constitutional post above politics as the chairman of Rajyasabha, honourable Vice President @MVenkaiahNaidu garu, shud resign and lead the special status agitation.He stood along with @PawanKalyan garu when @narendramodi ji promised us #SpecialStatus
— BVS Ravi (@BvsRavi) March 9, 2018