YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

ఇక కశ్మీర్ లో సద్దుమణుగుతున్న పరిస్థితులు

ఇక కశ్మీర్ లో సద్దుమణుగుతున్న పరిస్థితులు

కశ్మీర్ విభజన జరిగి సరిగ్గా వారం రోజులు గడస్తోంది. దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతున్న కశ్మీర్ సమస్యకు మోడీ ప్రభుత్వం ఒక్క రోజులోనే పుల్‌స్టాప్ పెట్టింది. అయితే ఎంతో ఉత్కంఠను చెలరేపిన అతి సున్నితమైన సంఘటనలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా వారం రోజులు గడిచిపోయింది. దీంతో గడిచిన వారం రోజుల్లో ఓక్క బుల్లెట్ పేలకుండా ప్రశాంతంగా ప్రజలు తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు తలక్రిందులు కశ్మీర్‌లో 370 ఆర్టికల్ తోలగిస్తే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతాయి..., ముఖ్యంగా కశ్మీర్‌లో జనజీవనం స్థంభించి,ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి.., ఈనేపథ్యంలోనే ఆర్టికల్స్ తొలగింపు సంధర్భంలో విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం కనీసం నెల రోజుల వరకు ఆసాధరణ పరిస్థితులు ఉంటాయని ముందే చెప్పి ఇంటికి పించించారు.దీనికి తోడు వేలాది మంది భద్రతా దళాలు అక్కడ పహార కాచాయి. దీంతో అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అనే అందోళన దేశవ్యాప్తంగా నెలకోంది. వారం రోజుల్లో ఒక్క బుల్లెట్ బయటకు రాలేదు.. డీజీపీ కాని ఆర్టికల్స్ తోలగించడంతో పాటు కశ్మీర్ విభజన జరిగి వారం రోజులు గడిపోయాయి. దేశవ్యాప్తంగా ఏదో ఉహించని పరిణామాలు జరుగుతాయని భావించారు. కాని ఈ వారం రోజుల్లో లక్షలాదిగా భద్రతా దళాల రక్షణలో ఉన్న కశ్మీ‌ర్‌లో ఒక్క బుల్లెట్ కూడ బయటకు రాకుండా ప్రశాంత వాతవరణం కొనసాగుతోంది. ఇక ఇదే విషయాన్ని కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ కూడ ప్రకటించారు. అయితే కశ్మీర్ భద్రతా దిగ్బంధంలోకి వెళ్లిందని, దీంతో నాలుగు రోజుల పాటు కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం శుక్రవారం నుండి కర్ఫ్యూను సడలించి,విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగి నాలుగు రోజుల అనంతరం ప్రారంభించారు

Related Posts