Highlights
- క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణ
- తిరస్కరించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి క్రికెట్ బెట్టింగ్ కేసులో మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు.సిఐలు పాపారావు, సుధాకర్‌రెడ్డిలు జారీ చేసిన ఈ నోటీసులనుఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తిరస్కరించారు. ఈ కేసు విషయంలో ఏ క్షణమైనా ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.