YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల దర్శనం..

Highlights

  • ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!! 
  •  తేదీ:10.03.2018 ,శనివారం
  • ఆలయ నిత్య కార్యక్రమాలు
తిరుమల దర్శనం..

ఈ రోజు రద్దీ: సాధారణం,ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 10కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 10-11 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం బయటకి వచ్చే అవకాశం.


కాలి నడక మార్గంలో  ..అలిపిరి నుండి 14000 ,శ్రీవారిమెట్టు నుండి 6000మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు. 
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9 గంటలకు దర్శనం పూర్తయి.ఆలయం బయటకి వచ్చే అవకాశం.
నిన్న మార్చి 09 న60,137 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌నిన్న 26,395 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.94 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు 
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 11.42 లక్షలు మరియు $ 160 యుఎస్ డాలర్లు
ప్రాణదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు
సర్వశ్రేయా ట్రస్టు: ₹ 1.00 లక్షలు

ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం-ఉ.పూ 3.30 - 4.00తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం)
ఉ. 4.00 - 4.30మొదటి అర్చన,సహస్రనామార్చన (ఏకాంతం)
ఉ. 6.30 - 7.00మొదటి ఘంటారావం, బలి,శాతుముర ఉ.7.00 -సా. 7.30శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),
రెండో ఘంటారావం, మొ.ఉ.7.30 - సా.7.00  సర్వదర్శనం
మ.12.00 - సా.5.00  కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా.5.30 -6.30సహస్ర దీపాలంకరణ సేవ
రా.7.00 - 8.00శుద్ది, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా.8.00 - 1.00  సర్వదర్శనం
రా.1.00 - 1.30శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా.1.30 ఏకాంతసేవ
ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!!

Related Posts